VIDEO: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు..!

VIDEO: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు..!

NZB: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవీపేట్, ఎడపల్లి, రెంజల్, సాలురా, బోధన్, మద్నూర్, నస్రుల్లాబాద్, కోటగిరి తదితర మండలాల్లో రాత్రి నుంచే ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు చేతికొచ్చిన వేళ వర్షాలు కురిస్తే రైతన్నలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.