కైకలూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
కైకలూరు మండలం వరహాపట్నం ఎంపీపీ స్కూల్ నందు మెగా టీచర్ పేరెంట్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. పాఠశాలలో వసతుల గురించి మరియు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి ఎలాంటి సహకారానికైనా నన్ను సంప్రదించాలని ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.