నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12pm

➢ నెల్లూరులో ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.99 లక్షలు మాయం
➢ సీతారాంపురం తహసీల్దార్‌ని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్
➢ నక్సలైట్ల పేరుతో కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి వార్నింగ్ లెటర్
➢ కూటమి ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టడం అలవాటు: కావలి వైసీపీ నేతలు
➢ కావలిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు