ఈనెల 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: SE

ఈనెల 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: SE

MDK: జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. మెదక్ జిల్లాలో రైతులు, గృహావసర విద్యుత్ వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లకు కానీ, విద్యుత్ వైర్లకు సంప్రదించలన్నారు.