VIDEO: చెత్త నుంచి ఆదాయం సృష్టినకు శ్రీకారం

VIDEO: చెత్త నుంచి ఆదాయం సృష్టినకు శ్రీకారం

NRML: సారంగాపూర్ మండలం జాం గ్రామ సర్పంచ్, కార్యవర్గం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. సర్పంచ్ రవళి విలాస్ మాట్లాడుతూ.. రైతులకు ఈ ఎరువులు తక్కువ ధరలో, ఎక్కువ లాభం చేస్తుందన్నారు. 200 కేజీల ఎరువులను తయారు చేశామని, రైతులకు రూ.10కి కిలో చొప్పున ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంగాధర్ పాల్గొన్నారు.