కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బదిలీ

కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బదిలీ

SRPT: కోదాడ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయానికి సోమవారం రాత్రి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీఐడీ విభాగంలో డీఎస్సీగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి కోదాడ డీఎస్సీ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు డీజీపీ బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు.