'మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపాలి'

'మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపాలి'

MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు మత్తుమందులు, గంజాయి నియంత్రణపై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ఉక్కు పాదం మోపాలని సూచించారు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొన్నారు.