VIDEO: డీసీసీ కార్యదర్శి రాగి వేణును పరామర్శించిన మాజీ మంత్రి
వనపర్తి డీసీసీ కార్యదర్శి రాగి వేణు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయనను పరామర్శించారు. వైద్యులను వేణు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలో అందించాలని డాక్టర్లను సూచించారు. ఆయన వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.