'కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి'

'కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి'

PLD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను చిరు, వీధి వ్యాపారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. మంగళవారం చిలకలూరిపేటలో వీధి, చిరు వ్యాపారులకు 25 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. జేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావుతో కలిసి లబ్ధిదారులకు బండ్లను అందజేశారు.