డాన్స్ చేసిన భూపాలపల్లి జిల్లా DCC అధ్యక్షుడు
BHPL: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ ఇవాళ ముగిసింది. ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతులమీదుగా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ ఆనందంతో స్టేజిపై నృత్యం చేశారు. ప్రతి ఒక్క డీసీసీ మెమోరాండం తీసుకునే సమయంలో సంతోషంగా స్టేజిపైకి రావాలని సూచించారు.