సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

MBNR: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి హన్వాడ మండల కేంద్రానికి చెందిన దాసరి పెంటయ్యకు 2.5 లక్షల ఎల్ఓసి చెక్కును శనివారం అందజేశారు. దాసరి పెంటయ్య కుమార్తె దాసరి లక్ష్మి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు