నవీన్ యాదవ్ గెలుపు ఖాయం ఎమ్మెల్యే

నవీన్ యాదవ్ గెలుపు ఖాయం ఎమ్మెల్యే

BDK: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నిన్న విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ మీదే విశ్వాసం ఉందని నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.