ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* నిజాంసాగర్ ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
* జిల్లాలో ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీపీ సాయి చైతన్య
* ఘన్‌పూర్‌- డిచ్‌పల్లి మధ్య రైల్వేగేట్‌ రెండురోజులు మూసివేత
* నరసన్నపల్లిలో ట్రాక్టర్ సైలెన్సర్‌కు విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తి మృతి