పీజీ పరీక్షలు రీ షెడ్యూల్

పీజీ పరీక్షలు రీ షెడ్యూల్

KNR: SUలో విద్యార్థులు, అధికారంతో ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ.. విద్యార్థుల మాట ప్రధానంగా UGC NET, TG SET పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారని అందుకే పరీక్షలను జనవరి 5, 2026 నుంచి నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉపకులపతి, రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్, పరీక్షల నియంత్రణ అధికారి పాల్గొన్నారు.