శ్రమదానం చేసిన హాలో గుడ్ మార్నింగ్ బృందం

శ్రమదానం చేసిన హాలో గుడ్ మార్నింగ్ బృందం

SKLM: హిరమండలం మేజర్ పంచాయతీ పరిధిలోని వీధుల్లో టీడీపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్. పోతురాజు శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం హలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీధుల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు శ్రీధర్ తెలిపారు. అనంతరం మోనింగివాణి చెరువులో పిచ్చి మొక్కలను స్వచ్ఛంద సేవకులు తొలిగించారు.