VIDEO: పిల్లలమర్రి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ధూప సేవలు, నక్షత్ర హారతి ఘనంగా నిర్వహించారు.