DSP ఆధ్వర్యంలో ఎవేర్నెస్ ఆన్ వీల్స్

DSP ఆధ్వర్యంలో ఎవేర్నెస్ ఆన్ వీల్స్

AKP: నర్సీపట్నం మండలం గబ్బడా గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో సంకల్పం, అవేర్నెస్ ఆన్ వీల్స్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా DSP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకంతో కలిగే ప్రమాదాలు వీడియోల రూపంలో చూపించి, వాటి దుష్ప్రభావాలను వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.