VIDEO: పాపం.. వరంగల్‌లో రైతుల ఇక్కట్లు
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట మొత్తం నాశనం అయింది, హార్వెస్టర్‌తో కోయించినా మిషన్ పైసలు కూడా వచ్చేటట్లు లేవని పలువురు రైతులు వాపోతున్నారు. అటు పత్తి కూడా ఈ సారి ఆశించిన మోతాదులో దిగుబడి రాలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలన్నారు.