బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం

బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం

MBNR: కౌకుంట్ల మండల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న నందు నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు బ్యాంక్ సిబ్బంది శుక్రవారం శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ క్రాంతి కుమార్, అకౌంటెంట్ శ్రీనివాసులు, ఫీల్డ్ ఆఫీసర్ సాయికిరణ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.