నేడు విశాఖకు జగన్

నేడు విశాఖకు జగన్

Vsp: విశాఖ జిల్లాలోని సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి , వైఎస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధ‌వారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. ఈమేర‌కు విశాఖ నేత‌ల‌ను స‌మాచార‌మందింది. ఎయిర్ పోర్టు నుంచి ఆయ‌న నేరుగా కేజీహెచ్‌కు వెళ‌తారు.