పెరిగిన ధరలు కూరగాయల ధరలు..

పెరిగిన ధరలు కూరగాయల ధరలు..

సిద్దిపేటలోని రైతు బజారులో గత వారంతో పోలిస్తే కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి అని వినియెగదారులు పెర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితులలో ధరలు పెరగడం వలన తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొంటున్నమని ప్రజలు తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవలని కోరారు.