గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుంటూరు నగరంపాలెంలోని బాలికల పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్‌లో పాల్గొన్న కలెక్టర్
✦ రేపు గుంటూరు GGH సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ ప్రాంగణంలో యాంపీ థియేటర్ ప్రారంభం
✦ గుంటూరు GGHలో 8 'స్క్రబ్ టైఫస్' ఆక్టివ్ కేసులు నమోదు
✦ గుంటూరు GGH మార్చురీలో 40 ఏళ్ల ట్రాన్స్ జెండర్ మృతదేహం