VIDEO: యూరియా కోసం రైతులు ఆందోళన

VIDEO: యూరియా కోసం రైతులు ఆందోళన
NGKL: వెల్దండ(మం) కేంద్రంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై రైతుల యూరియా కోసం ఆందోళన దిగారు. సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు యాప్‌లో చూపించి, 2-3 సెకండ్లలోనే స్టాక్ అయిపోయిందని తెలిపారు. దీంతో రైతులు స్మార్ట్ ఫోన్లు లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా ఎలా ఇస్తారంటూ రైతుల అధికారులపై మండిపడ్డారు. యూరియా పంపిణీ పాత పద్ధతిలోనే కొనసాగించాలన్నారు.