కాంగ్రెస్‌లో చేరిన ముష్టిబండ గ్రామస్తులు

KMM: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు దమ్మపేట మండలం ముష్టిబండకి చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో కొత్త, పాత తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ కలిసి పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు.