మదన వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

మదన వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

ప్రకాశం: పామూరు పట్టణంలోని రుక్కిని సత్యభామ సమేత మదన వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉల్లాసంగా ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగింది. గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు.