ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ రహమత్ మసీదులో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ముస్లిం మత పెద్దలకు ఖర్జూర పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండలు తీవ్రంగా ఉండడంతో ముస్లిం సోదర, సోదరీమణులు తగిన జాగ్రతలు తీసుకుంటూ ఉపవాస దీక్షలో పాల్గొనాలని సూచించారు. అనంతరం వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.