ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రామన్నపాలెంలో పాసు పుస్తకాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
➢ గర్భిణీలకు రైళ్లలో 'ప్రత్యేక తత్కాల్' కల్పించాలి: దక్షిణ మధ్య రైల్వే సభ్యులు సాయిబాబా
➢ ఇంటి పన్నును ఫోన్ ద్వారానే చెల్లించండి: డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు
➢ నరసాపురంలో ఈ- పంట నమోదు ప్రక్రియ పూర్తి చేశాం: ఏవో జ్యోషిలా