రేణుక ఎల్లమ్మ ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు
NLG: ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం కానం, నైవేర్తీక మాస ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కుంకుమ, అభిషేక పూజలు ,బోద్యాలను అమ్మవారికి సమర్పించారు. అనంతరం శివుడి విగ్రహం వద్ద ప్రమిదలు వెలిగించి దీపారాధన చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.