ఉగ్రవాదులకు కర్మకాండలు

NLR: ఆపరేషన్ సింధూర్‌పై బీజేపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెన్నా నది ఒడ్డున ఉగ్రవాడులకు కర్మకాండలు చేశారు. పాకిస్థాన్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడం అభినందనీయమన్నారు. ప్రతీకారంలోనూ ఇండియన్ ఆర్మీ మానవత్వం చాటుకుందని కొనియాడారు.