'6 గ్యారెంటీల హామీలతో ప్రజలను మోసం చేసింది'
HNK: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం, నరసింహులపల్లి గ్రామాల్లో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యే GVR ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి సున్నా అని, 6 గ్యారెంటీలు, 420 హామీలు మోసమని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వానికి చెంపదెబ్బ అని ఆయన అన్నారు.