ప్రజాభిప్రాయ సేకరణలో ఆర్డీఓ

ప్రజాభిప్రాయ సేకరణలో ఆర్డీఓ

KRNL: తుగ్గలి మండలం జొన్నగిరి సమీపంలో జియో మైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు పర్యావరణ అనుమతుల కోసం మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కోసం రైతులతో సమావేశం పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంబంధిత అధికారులు, రైతుల సమక్షంలో పర్యావరణ అనుమతి కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామన్నారు.