యలమంచిలిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

యలమంచిలిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

AKP: యలమంచిలిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఫైనాన్స్ వ్యాపారి రాయి దర్గా (42) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన భార్య రాయి భార్గవి వివరాల మేరకు.. సతీష్‌కు మద్యం అలవాటుతో పాటు కామెర్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.