VIDEO: చెత్త చెదారంతో ప్రభుత్వ పాఠశాల పరిసరాలు
BHPL: కాటారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు గడ్డి, చెత్తాచెదరంతో అధ్వాన్నంగా మారాయి. నిఘా లేకపోవడంతో మద్యం బాబులు తాగిన సీసాలు ఆవరణలో పడేస్తున్నారు. పరిశుభ్రత పాటించమని విద్యార్థులకు చెప్పే పాఠశాలల్లోనే ఇలాంటి పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇవాళ డిమాండ్ చేశారు.