VIDEO: గుండెలు బాదుకుంటున్న షాపుల యజమానులు

VIDEO: గుండెలు బాదుకుంటున్న షాపుల యజమానులు

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి గుట్ట కిందనున్న దుకాణాలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఒక్క రాత్రిలో జీవితాలు రోడ్డున పడ్డాయని షాపుల యజమానులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.