వైసీపీ నేతను పరామర్శించిన కేతిరెడ్డి

వైసీపీ నేతను పరామర్శించిన కేతిరెడ్డి

సత్యసాయి: ముదిగుబ్బ పట్టణానికి చెందిన వైసీపీ నేత దామానుపల్లి ఓబిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారు. ఓబిరెడ్డిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.