VIDEO: మినీ ట్యాంక్‌బండ్ చుట్టూ చెత్త

VIDEO: మినీ ట్యాంక్‌బండ్ చుట్టూ చెత్త

RR: సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ చెరువు చుట్టూ సిరంజీ సూదులు, ప్లాస్టిక్ బాటిల్స్, కార్బన్ వస్తువులు పడేయడంతో పరిసరాలు మురికిగా మారాయి. దుర్వాసనతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. నవరాత్రి సందర్భంగా బతుకమ్మ నిమజ్జనాలకు వచ్చే మహిళలకు అసౌకర్యం ఏర్పడింది. సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.