VIDEO: అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కాకులమర్రి శ్రీలత అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ సభలో మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు, విద్యుత్ లో-వోల్టేజీ, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, పారిశుధ్య అంశాలపై కూడా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అభివృద్ధికి ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.