తుంగభద్ర తీరంలో మంత్రాలయం ప్రత్యేకత

తుంగభద్ర తీరంలో మంత్రాలయం ప్రత్యేకత

KRNL: తుంగభద్ర నది తీరంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్యామి జీవసమాధి జిల్లాలోనే కాకుండా రాష్ట్రం అంతట ఎంతో ప్రసిద్ధి. 1611లో రాఘవేంద్ర స్యామి మంత్రాలయంలో జీవసమాధిలో ప్రవేశించారు. రాఘవేంద్ర స్వామి జీవసమాధిలో ప్రవేశించిన రోజున జరిగే ఆరాధనోత్సవంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆయన రాసిన తంత్ర సార సంగ్రహం, న్యాయ సుధ గ్రంథాలు మంత్రాలయంలో ఎంతో ప్రత్యేకం.