రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

ELR: రైల్వే ట్రాక్‌పై బుధవారం బహిర్భూమికి వెళ్తున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే చెందాడు. మృతుడు ఏలూరు వన్ టౌన్ పెద్ద మార్కెట్‌లో చికెన్ దుకాణాన్ని నిర్వహిస్తున్న షేక్ కరీముల్లా 26గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై దానం ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు.