తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: ఏడాది కాలంగా తాడిపత్రి రాజకీయాలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి దూరంగా ఉన్నారు. ఇటీవలే హైకోర్టు తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దింతో నేడు ఉదయం 10 గంటలకు పెద్దారెడ్డి తాడిపత్రి రానున్నారు. వారి వెంట 5 వాహనాలు, 40 మంది వెళ్లేందు హైకోర్టు అనుమతినిచ్చింది. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు అప్రమత్తమయ్యారు.