VIDEO: రేపు ఇందూర్‌లో బీజేపీ ఆత్మీయ అభినందన సభ
NZB: బీజేపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు & కార్పొరేటర్లకు ఆత్మీయ అభినందన సభ రేపు శుక్రవారం నిర్వహించనున్నారు. నిజామాబాద్ పట్టణంలోని కమ్మసంఘం, మాధవ్ నగర్‌లో ఉదయం 10 గంటలకు సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ అర్వీంద్, ముఖ్య అతిథిగా ఎంపీ ఈటేల రాజేందర్ హాజరుకానున్నారు. కావున కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు తెలిపారు.