'ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

'ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

MNCL: ఇటీవల నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని సోమవారం సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు వివరించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.