గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
➢ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు: నగర మేయర్ రవీంద్ర
➢ జీఎంసీ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవి
➢ తాడేపల్లిలో భర్త వదిలేసాడని ఇంటి ముందు నిరసన చేపట్టిన భార్య