VIDEO: కాలువలు, రోడ్డు పనులును పరిశీలించిన కోటంరెడ్డి

NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గురువారం టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ అధికారులుతో కలిసి కాలువలు, రోడ్డు పనులును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులను నాణ్యతగా చేయాలన్నారు. ప్రజలుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, గడువులోపు రోడ్ల పనులు పూర్తి వేయలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.