'తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలి'

CTR: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కనీస వేతనం రూ.29 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకుడు శ్రీరాములు, శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.