VIDEO: మోదీ అసమర్ధత ప్రధాని: రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్

VIDEO: మోదీ అసమర్ధత ప్రధాని: రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్

E.G: భారత ప్రధాని మోదీ ఒక అసమర్ధత ప్రధాని అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్టిన్ ఫైల్స్‌లో ప్రధానిపై వచ్చిన ఆరోపణలపై స్పందించాలన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌కు బానిసగా ప్రధాని మోదీ మారిపోయారని మండిపడ్డారు.