MPDOకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

MPDOకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

SRD: BJP హత్నూర మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో, షెర్ఖాన్ పల్లి, కొండాపూర్, రొయ్యపల్లి, కాగజ్ మద్దూరు గ్రామాలకు చెందిన రోడ్లను బాగుచేయాలని స్థానిక MPDO శంకర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా OBC మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, ఆర్టీసీ బస్సులు తిరగడం కూడా కష్టంగా ఉందన్నారు.