TNTUC తప్పుడు ప్రచారంపై INTUC ఆగ్రహం

TNTUC తప్పుడు ప్రచారంపై INTUC ఆగ్రహం

BDK: TNTUC నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని INTUC తీవ్రంగా ఖండించింది. సారపాక సర్పంచ్‌గా గెలిచిన కిషోర్ శివరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థేనని స్పష్టం చేస్తూ, ప్రజలను అయోమయానికి గురి చేయడం తగదని INTUC నాయకులు మీడియా సమావేశంలో హెచ్చరించారు. రాబోయే ZPTC ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే మద్దతుగా INTUC పనిచేస్తుందని తెలిపారు.