'ఈనెల 17న మండల స్థాయి క్రీడా పోటీలు'

'ఈనెల 17న మండల స్థాయి క్రీడా పోటీలు'

CTR: పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 17వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్ 14, 17 క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, కోకో, బ్యాడ్మింటన్, చెస్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన టీమ్‌లనూ డివిజనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.