మండలాభివృద్ధికి సమన్వయంతో పని చేద్దాం

మండలాభివృద్ధికి సమన్వయంతో పని చేద్దాం

CTR: రామకుప్పం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావడంతో కుప్పం నియోజకవర్గ కష్టాలు తీరుతాయన్నారు.